Tap water for every home
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాయని కేంద్రపౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. 2026 డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందిస్తామన్నారు.