పార్టీ కోసం పనిచేసినవారికే గుర్తింపు : ఆసిఫాబాద్ జిల్లా పార్టీ అబ్జర్వర్ డాక్టర్ రియాజ్

క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, ఆసిఫాబాద్ జిల్లా పార్టీ అబ్జర్వర్ డాక్టర్ రియాజ్ అన్నారు.