అలుగునూర్ లోని ‘కాకా మెమోరియల్’ విన్నర్.. కరీంనగర్

అలుగునూర్ లోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్​లో హెచ్​సీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కాకా మెమోరియల్​ టీ-20 ఫేజ్–1 విన్నర్​గా కరీంనగర్​ జట్టు నిలిచింది.