Chicken Price Today: కొండెక్కిన కోడి.. ఒక్కసారిగా పెరిగిన ధరలు! ప్రస్తుతం కిలో చికెన్ ధర ఎంతంటే..

Chicken Price Hiked: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. కేవలం వారం రోజుల్లోనే ఏకంగా రూ.50 పెరిగింది. దీంతో సామాన్యుడు చికెన్ కొనలేని పరిస్థితి నెలకొంది. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో చికెన్ ధరలు మరికాస్త పెరిగాయి. అధిక ధరలు చెల్లించి చికెన్ కొనలేక పప్పుచారుతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది..