పెద్దపల్లి జిల్లాలో తగ్గిన క్రైం రేట్.. 41 కేసుల్లో 59 మంది జైలుశిక్ష : సీపీ అంబర్ కిశోర్ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో హత్యలు, దోపిడీలు, అల్లర్లు, అత్యాచారం, మోసం, హత్యాయత్నం వంటి నేరాలు గతేడాదితో పోల్చితే ఈసారి తగ్గాయని సీపీ అంబర్​ కిశోర్​ఝా తెలిపారు.