ఇండిగో విమానంపై లేజర్ లైట్.. శంషాబాద్ లో అత్యవసర ల్యాండింగ్

శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో విమానం గాల్లో ఉండగానే లేజర్ లైట్ ఫోకస్ పైలట్లపై పడింది. దీంతో పైలట్లు కొంత గందరగోళానికి గురయ్యారు.