ఇండియా కొడితే మాములుగా ఉండదు మరీ: ఆపరేషన్ సిందూర్‎తో నష్టపోయింది నిజమేనని ఒప్పుకున్న పాక్

నిత్యం భారత్‎పై విషం చిమ్ముతూ, తప్పుడు ఆరోపణలతో వార్తల్లో నిలిచే పాకిస్తాన్ ఫస్ట్ టైమ్ నిజం ఒప్పుకుంది. పహల్గాం ఉగ్రవాడికి ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎లో తమ దేశానికి నష్టం వాటిల్లినట్లు పాక్ బహిరంగంగా అంగీకరించింది.