టీటీడీ : అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ ప్రారంభం

అలిపిరి మెట్లమార్గం ఏడో మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. దీని సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు.