భారత్‎కు భయపడి బంకర్లో దాసుకోమన్నరు: పాక్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత భీకర దాడులకు భయపడి తనను బంకర్‎లోకి వెళ్లాలని అధికారులు సూచించారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.