Prabhas: కన్నీళ్ల వెనుక కమిట్‌మెంట్.. డైరెక్టర్ మారుతికి భరోసా ఇచ్చిన ప్రభాస్.. డార్లింగ్ సపోర్ట్పై నెటిజన్ల ప్రశంసలు

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’. ప్రభాస్ ఫస్ట్ టైం హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఊహలను ఏ మాత్రం డిస్సప్పాయింట్ చేయకుండా డైరెక్టర్ మారుతి సినిమాను రూపొందించారు. దాదాపు 3 ఏళ్లుగా సినిమా కోసం కష్టపడి అద్భుతంగా తీర్చిదిద