హైదరాబాద్‎లో పబ్‎లపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు.. 8 మందికి డ్రగ్ పాజిటివ్

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల కట్టడికి సిటీ పోలీసులు, ఈగల్ టీమ్ పకడ్భందీ చర్యలు తీసుకుంటుంది.