ఫామ్‎హౌస్ నుంచి హుటాహుటిన హైదరాబాద్‎కు బయల్దేరిన కేసీఆర్.. ఎందుకంటే..?

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్‎కు బయలుదేరారు. ఆదివారం (డిసెంబర్ 28) సాయంత్రం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు.