Drug Cases: జైళ్లలో గంజాయి మత్తు

గంజాయి కేసులో అరెస్టై ఆదిలాబాద్‌ జిల్లా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న నిందితుడికి గంజాయి అందించేందుకు అతడి స్నేహితుడు జైలు గోడలపై నుంచి విసిరేశాడు.