టీచర్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

టీచర్లకు 2018 పీఓ ప్రకారం.. సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పీఆర్టీయూ స్టేట్ ఆఫీసులో తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీటీజేఏసీ) సమావేశం కమిటీ చైర్మన్ పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.