డ్రగ్స్ కేసు ఎంక్వైరీ ఏమైంది? : కేంద్ర మంత్రి బండి సంజయ్

గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని, అప్పట్లో సిట్ చీఫ్ గా ఉన్న అకున్ సబర్వాల్ ను ఎందుకు తప్పించారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.