వందేమాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్ కోసం కృషి చేద్దాం : కిషన్ రెడ్డి

దేశస్వాతంత్ర్యోద్యమంలో దేశభక్తి భావనను పెంపొందించిన నినాదం వందేమాతరం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వందేమాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి పాటుపడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.