సత్యసాయి సేవా సంస్థ: ఫైనాన్స్ గ్రాడ్యుయేట్లకు ఉచిత ఉపాధి శిక్షణ..

హైదరాబాద్​, వెలుగు: కామర్స్, ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ల కోసం సత్యసాయి సేవా సంస్థలు ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఎంబీఏ ఫైనాన్స్, ఎం.కామ్ పూర్తి చేసిన వారు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.