మన్‌కీ బాత్‌లో నరసాపురం లేస్ ఉత్పత్తుల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి చెందిన లేస్ కళ గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. లేస్ ఉత్పత్తుల గురించి యావత్ దేశం మాట్లాడుకుంటుందని చెప్పారు.