Andhra: అయ్యో దేవుడా.. ఇక ఆ కుటుంబానికి దిక్కెవరు.. కొడుకు మరణం తట్టుకోలేక..

కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆ తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్తను మామను కోల్పోయిన ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 9 నెలల గర్భవతి కూడా కావడంతో ఆమె బాథ వర్ణనాతీతంగా ఉంది. మగ దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం రోడ్డున పడింది.