హాదీ హత్య కేసులో కీలక మలుపు: మేఘాలయ మీదుగా భారత్‌లోకి హంతకులు, సరిహద్దుల్లో హై అలర్ట్

బంగ్లాదేశ్ యువనేత, షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంలో కీలక పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసు ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చగా మారింది. హాదీని కాల్చి చంపిన ప్రధాన నిందితులు ఇద్దరు మేఘాలయ సరిహద్దుల గుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు ఢాకా పోలీసులు అధికారికంగా ప్రకటించారు. సరిహద్దులో స్థానికుల సహకారంతో తురా పట్టణానికి పారిపోయిన ఈ హంతకుల కోసం భారత సరిహద్దులో గాలింపు ముమ్మరమైంది.