బర్త్ డే పార్టీకి పిలిచి.. ఐటీ మేనేజర్‌పై సీఈఓ సహా ఇద్దరు సహోద్యోగుల గ్యాంగ్ రేప్

రక్షణ కల్పించాల్సిన యజమానే రాక్షసుడిగా మారాడు.. ఆపద సమయాన్ని తోడుగా ఉండి కాపాడాల్సిన తోటి ఉద్యోగులు సైతం మృగాల్లలాగా పంజా విసిరారు. రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌కు ఎదురైన ఈ అనుభవం గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. పుట్టినరోజు వేడుకలకు పిలిచి పూటుగా మద్యం తాగించారు. ఆపై ఆమె మత్తులో ఉండగా.. కారులో ఇంటి వద్ద దింపుతామని మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.