డిప్యూటీ కలెక్టర్గా చింతల మానేపల్లి తహసీల్దార్..వెంకటేశ్వర్ రావుకు ప్రమోషన్

చింతలమానేపల్లి తహసీల్దార్​గా పనిచేస్తున్న దామెర వెంకటేశ్వర్ రావుకు డిప్యూటీ కలెక్టర్​గా పదోన్నతి లభించింది. ఈ మేరకు సీసీఎల్​ఏ నుంచి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి.