కాళేశ్వరంపై చూపిన ప్రేమ ‘పాలమూరు’పై చూపెట్టలే : జాగృతి అధ్యక్షురాలు కవిత

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ మీద చూపించిన ప్రేమను పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు మీద చూపించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు.