డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు.. కన్స్యూమరేనా? లేక డ్రగ్ పెడ్లర్ కూడానా ? పోలీసుల ఆరా..

అమన్ ప్రీత్ సింగ్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఇటీవల కాలంలో అమన్ సింగ్ పేరు వార్తలలో తెగ వినిపిస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్ కేసుల గురించి చెబితే అమన్ ఎంత ఫేమస్సో ఇంకా బాగా తెలిసిపోతుంది. మరోసారి డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం కలకలం రేపుతోంది. మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ను A-7గా పోలీసులు చేర్చారు.