జీవో నెంబర్ 252ను సవరించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 252ను సవరించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్​చేశారు.