కాంగ్రెస్లో పదవుల పండుగ.. జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం

కాంగ్రెస్​లో పదవుల కోసం పోటాపోటీ నెలకొంది. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో ప్రతి పోస్టుకు క్రేజ్ ఏర్పడింది. ఇటీవల జరిగిన సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లోనూ.. ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసిన క్యాండిడేట్లు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి గ్రామపంచాయతీల్లో పాగా వేశారు.