సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.