యాసంగి సీజన్ ఆరంభం కావడంతో రైతు భరోసా కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అతివృష్టి దెబ్బకు వానాకాలం పంటను కోల్పోయి కన్నీటి పర్యం తమైన అన్నదాతలు ఇపుప్పడు కోటి ఆశలతో యాసంగి సాగుకు సిద్ధమయ్యారు.