వరికొయ్యలు కాల్చి వేస్తే నష్టాలే..పొలంలో కలిపి దున్నితే లాభం:వ్యవసాయాధికారులు

వరి కొయ్యలు కాల్చవద్దని ప్రతీ సీజన్​లో అగ్రికల్చర్​ఆఫీసర్లు చెబుతున్నా.. కొందరు రైతులు వినడం లేదు. వరి కోతలు ముగిసి కర్రలు ఎండిపోయిన తర్వాత కలియ దున్నకుండా కాల్చి వేస్తున్నారు.