ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ముగిసిన కాకా క్రికెట్ టోర్నీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ లీగ్ ఉమ్మడి వరంగల్ ఫైనల్ విజేతగా భూపాలపల్లి జట్టు ఘనవిజయం సాధించింది.