Medak Church: క్రైస్తవులకు సీఎం రేవంత్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు చూపిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు ప్రపంచ మానవాళికి ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తాయని కొనియాడారు.