జిల్లాల పునర్విభనపై కొనసాగుతున్న కసరత్తు
ఏపీ జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పుచేర్పులు ఉండనున్నాయి. గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపనున్నారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు ఉండదు.