కామారెడ్డి జిల్లాలో నాటు బాంబుల కలకలం: పొలంలో బాంబు పేలి అక్కడికక్కడే కుక్క మృతి

కామారెడ్డి జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. గర్గుల్ గ్రామ శివారులోని మొగుళ్ల సాయగౌడ్‎ పొలంలో నాటు బాంబు పేలడంతో అక్కడికక్కడే కుక్క మృతి చెందింది.