న్యాయం గెలిచింది": సుప్రీంకోర్టు తీర్పుపై ఉన్నావ్ బాధితురాలి స్పందన

కుల్దీప్ సెంగార్ జీవిత ఖైదును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని బాధితురాలు స్వాగతించింది.

న్యాయం గెలిచింది