PEDDI: అసలు ఇతను జగ్గూభాయేనా? ‘పెద్ది’లో అప్పలసూరిగా షాకింగ్ మేకోవర్!

‘పెద్ది’ సినిమాలో నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాలో జగపతి బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ‘‘అప్పలసూరి’’ క్యారెక్టర్లో జగపతి బాబు, తెరపైకి తీసుకువచ్చే తీవ్రత అసమానమైనది" అని మేకర్స్ వెల్లడించారు.