Mahesh Babu: మహేష్ బాబు–సితార మ్యాచింగ్ స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా.. “డాడ్ కాపీ పేస్ట్” అంటూ సరదా కామెంట్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు బయల్దేరారు. న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారాతో కలిసి పయనమయ్యారు. సోమవారం (డిసెంబర్ 29న) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇందులో సితార, తన తండ