ఆధ్యాత్మికం: అన్నిటి కంటే ధర్మమే గొప్పది.. సకల పుణ్యాలకు మార్గం ఇదే..!

పుణ్యకార్యాలన్నీ ఒక ఎత్తు. ‘ధర్మం’ తప్పకుండా ఉండడం ఒక ఎత్తు. ఈ రెంటి తారతమ్యాలూ నిర్ణయించవలసి వస్తే ధర్మవర్తనదే ప్రథమ తాంబూలం.. అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.