దారుణం... తండ్రీకూతుళ్లపై ఐదేళ్లుగా కేర్‌టేకర్లు చిత్రహింసలు.. ఆకలితో మృతి

తమ చూసుకోడానికి పనిలో పెట్టుకుంటే.. యజమానినే బంధించి వేధింపులకు గురిచేసి భోజనం పెట్టుకుండా దారుణంగా వ్యవహరించారు. ఓ దంపతులు. మానసిక వైకల్యం ఉన్న కూతురితో కలిసి ఉంటున్న రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని, కేర్‌టేకర్లు ఐదేళ్లుగా బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. తండ్రీకూతుళ్లను ఇంట్లో బంధించి, సరిగా తిండి పెట్టకుండా హింసించారు. బంధువులు వచ్చి చూసేసరికి తండ్రి మృతదేహం, నగ్నంగా, నీరసించిపోయిన కూతురు కనిపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.