బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు.. బయట నుంచి లాక్ చేసి ఇళ్లకు నిప్పు.. భయానక దృశ్యాలు

గత ఏడాదిన్నరగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతోన్న దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా పిరోజ్‌పూర్‌లో ఐదు హిందూ కుటుంబాల ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. అంతకుముందు దైవదూషణ ఆరోపణలపై ఒకరిని దారుణంగా హత్య చేసి, శవాన్ని మంటల్లో కాల్చడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దాడుల వెనుక భారతదేశ వ్యతిరేక భావాలు, ఇస్లామిక్ వేర్పాటువాదం పెరుగుదల ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మైనారిటీలపై హింస మరింత పెరిగే అవకాశం ఉంది.