Gold & Silver: హమ్మయ్యా.. న్యూఇయర్ ముందు తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల రేట్లివే..

దాదాపు రెండు వారాలుగా తగ్గకుండా పెరుగుతున్న బంగారం, వెండి రేట్ల నుంచి కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. న్యూఇయర్, సంక్రాంతి షాపింగ్ చేస్తున్న వారికి ఈ సమయంలో తగ్గింపు పెద్ద గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా తగ్గిన రేట్లను గమనించి షాపింగ్ నిర్ణయం తీసుకోవటం మంచిది.