Dhurandhar OTT: బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’ ఓటీటీ రైట్స్ ఆల్ టైమ్ రికార్డ్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫారమ్ ఇదే!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న భారీ యాక్షన్-స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’(Dhurandhar). డిసెంబర్ 5న రిలీజైన మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లతో ప్రకంపనలు సృష్టిస్తోంది. డిసెంబర్ 28న, అంటే 24 రోజుల్లో, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1050 కోట్ల మార్కును దాటింది. ఈ భారీ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సా