ఆదిలాబాద్ పట్టణంలోని పార్కులో గ్రంథాలయం..ప్రారంభించిన కలెక్టర్

సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.