కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆఫీసులో పార్టీ జెండా అవిష్కరించారు. జిల్లా లైబ్రరీ చైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి, టౌన్​ ప్రెసిదెంట్​ పండ్ల రాజు, బ్లాక్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్ గొనే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్త