తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వీకెండ్, వరుస సెలవుల కారణంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో తిరుమల వీధులన్ని కిటకిటలాడాయి.