ముక్కోటికి భద్రాద్రి ముస్తాబు..నేడు తెప్పోత్సవం.. రేపు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం

శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వారదర్శనం కోసం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ముస్తాబైంది.