సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న వైకుంఠ ఏకాదశికి ముస్తాబయింది. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని ప్రత్యేక పూజలు పాల్గొంటారు.