విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి : డీఈవో రంగయ్య నాయుడు

ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని వరంగల్ డీఈవో రంగయ్య నాయుడు అన్నారు. వరంగల్​జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద కస్తూర్భా గాంధీ పాఠశాలలో ఆదివారం పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు.