ఈ యాసంగిలో దొడ్డు వడ్లే ఎక్కువ.. సన్నాల కన్నా ఎక్కువ దిగుబడి

రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో వరిసాగు క్రమంగా జోరందుకుంటోంది. అయితే, ఈసారి రైతులు సన్న రకాలకు బదులుగా దొడ్డు రకాల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎక్కువ దిగుబడి, తక్కువ చీడపీడల బెడద, మెరుగైన లాభాలు వంటి కారణాలతో రైతులు దొడ్డురకం పండిస్తున్నారు.