పట్నం పర్యాటక కేంద్రాలన్నీ కిటకిట

ఓల్డ్​సిటీలోని నెహ్రూ జూ పార్క్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండతోపాటు బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్ ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి.