ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో.. ఫీజుల దందాపై స్పెషల్ కమిటీ

కష్టపడి ర్యాంకు కొట్టి.. కన్వీనర్ కోటాలో సీటు సాధించినా పేద విద్యార్థులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం ఫీజు కడుతున్నా.. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రం సౌకర్యాల పేరుతో విద్యార్థులను నిలువుదోపిడీ చేస్తున్నాయి.